ఎమ్మెల్యేలు పశువులు కంటే హీనంగా అమ్ముడు పోతున్నారు : చంద్రబాబు
''పశువుకన్న హీనము ఎమ్మెల్యేలు'' అనుట తగునా
కసువు మేసి క్షీరము నిచ్చు పశువు తో పోలికెక్కడ
అసువులు పోయి ప్రతిరోజు సామాన్య ప్రజ తల్లడిల్ల
ఆశపోతు వింత పశువులు గాదె అమ్ముడుబోయిన వారు
చంద్రబాబు అన్నదాంట్లో తప్పేముంది ? ... కాకపోతే ఆమాటను ఆయనతో కలుపుకుని అనుంటాడు
రిప్లయితొలగించండిచంద్రబాబు అన్నది తప్పే... పశువులను ఎమ్మెల్యేలతో పోల్చటం , పశువులను అవమాన పరచటమే అని నా ఉద్దేశ్యం
రిప్లయితొలగించండి