మది లో సొద
9, నవంబర్ 2012, శుక్రవారం
"మోసగాళ్ళకు మద్దతిస్తే ఎంపీ నైనా అరెస్ట్ చేయాలి:షర్మిల"-గురువింద నీతి
అన్యులను అరెస్ట్ చేయాలన్నవ్ సంతోషం, మరి
అన్నని అరెస్ట్ చేస్తె తప్పంటావేమి చెల్లెమ్మా
పాద యాత్రలు చేసి వేల కోట్లు మేసినాడు అయ్య
పాడు పనులు చేసి జైలు పాలయ్యె అన్నయ్య
సకుటుంబ సపరివారం దేశం మీద పడి మేయనేల
సకల పదవులూ,ఆస్తులూ మీద మీకు అంత మమకారమేల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి