ప్రజాస్వామ్యమా ఎక్కడున్నావు ?
ప్రజాస్వామ్యమా ఎక్కడ కెళ్ళి పోయావు ?
రాజకీయ పార్టీల్లోనే లేవు నువ్వు..
మరి ఈ సమాజంలోకి ఎలా వస్తావ్ ?
ఈ సమాజంలోకి ఎప్పుడొస్తావ్ ?
రాజకీయపు కబంధ "హస్తాల్లో" చిక్కుకు పోయావు..హస్తినలో
మామా-అల్లుళ్ళ మధ్య రి"సైకిల్" అయిపోయావు ఆంధ్రాలో
తండ్రీ-కొడుకుల మధ్య రి"సైకిల్" అయిపోయావు యుపి లో
భార్య-భర్తల మధ్య బోర్లా పడిపోయావ్ బీహార్లో
లాలూ ప్రసాద్ కి కోట్ల రూపాయల గడ్డి తిని అరగక పోతే
రబ్రీ దేవి నిన్ను నమిలేసి తినేసింది, మమ్ము అనాధల్ని చేసింది

నయ వంచక వంశాంకుర పాలనలో బందీ అయిపోయావు
నయా గాంధీల వంశ పరంపర పాలన లో భస్మమయిపోయావు
కరుణ లేని కరుణానిధి సన్నిధి లో సమాధి అయిపోయావ్
కనిమోళీ ఖాళీ చేసిన ప్రభుత్వ ఖజానా పెట్టెలో మట్టికొట్టుకు పోయావ్
వచ్చారు... వచ్చారు రాజకీయ వారసులు...నిను నరికేసి
వచ్చారు.. రాజకీయ పత్నులూ, పుత్రులూ...నిను పెరికేసి
వచ్చారు... రాజకీయ పుత్రికలూ, మనుమలూ ...నిను కాల్చేసి
మా నాన్న తరం PM ఇందిరా గాంధి
నా తరం PM రాజీవ్ గాంధి
నా కొడుకు తరం PM యింకో గాంధి
వాడి కొడుకు తరం PM మరో గాంధి

కేజ్రీవాల్ కేకల్లో నే వుండి పోతున్నావ్
జయప్రకాష్ మాటల్లో నే నానుతున్నావ్
జయప్రకాష్ మాటల్లో నే నానుతున్నావ్
ప్రజాస్వామ్యమా ఎపుడు భారతావనికి వస్తావ్
ప్రజాస్వామ్యమా ఎపుడు నీ వునికి చూపిస్తావ్
తెల్ల అమెరికా లో నల్ల వాని రాజ్యమొచ్చింది
నల్ల భారతంలో తెల్ల తొక్క రాజ్యమేలుతోంది
నేతి బీరకాయ లో నేతి చందమే
నేటి రాజకీయ పార్టీలకి ప్రజాస్వామ్యంతో బంధము
పార్టీల్లో
లేని ప్రజాస్వామ్యం..ప్రజాస్వామ్యమా ఎపుడు నీ వునికి చూపిస్తావ్
తెల్ల అమెరికా లో నల్ల వాని రాజ్యమొచ్చింది
నల్ల భారతంలో తెల్ల తొక్క రాజ్యమేలుతోంది
నేతి బీరకాయ లో నేతి చందమే
నేటి రాజకీయ పార్టీలకి ప్రజాస్వామ్యంతో బంధము
ప్రజల కెలా తెస్తారు ? ప్రజలకెలా యిస్తారు ?
ప్రజాస్వామ్యమా ఎక్కడున్నావు ?
ప్రజాస్వామ్యమా ఎక్కడ కెళ్ళి పోయావు ?
ప్రజాస్వామ్యమా ఎప్పుడొస్తావ్ ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి