ముంబాయి గుండెల్లొ మంటలు పెడితే కరుణిస్తావా?
ముంబాయిలొ బాంబులు పేల్చీ ప్రాణాలు తీస్తే కరుణిస్తావా?
కరుణార్హం కాదు నర మేధం
కరుణార్హం కాదు భరత జాతి నర మేధం
కరుణ భావాన్ని అపాత్రదానం చేస్తె అది అపవిత్రం
కసబ్ కున్న కసి లేకపొతె అది ఇంకా నేరం ఘోరం
చత్రపతి శివాజీ స్టేషన్లో చొరబడి నరమేధమానికి తలబడిన అధముడిని కరుణిస్తే
చత్రపతి శివాజీ బిత్తర పోతాడు...నివ్వెర పొతాడు...నవ్వి పొతాడు
దొంగ చాటుగ దేశంలొ చొరబడిన దుండగులకు
దండన చేయలేని దౌర్భాగ్యమా మనది ?
దండ లేసి, వండి పెట్టి పొషించే దుర్భాగ్యమా మనకి ?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి