17, మార్చి 2012, శనివారం

బిర్యానీ పాకెట్ కి, బీర్ బాటిల్ కి ఓటు

నోటు కి అమ్ముడుపోతున్నయ్ వోటులు
చేటు చేస్తున్న రాజకీయ పార్టీలు

అమ్మకానికి ఓటు పెట్టిన ఓటర్లు
అమ్మ నే అమ్మేసే భారత మాత బిడ్డలు

అయిదు ఏళ్ళలో ఏ ఎమెల్యే వచ్చినా ఏమి పొడుస్తాడ్లె అన్న నిర్లిప్తత, నిర్వేదం
అయిన కాటికి ఓటు నమ్మి, సొమ్ము చేసి ఈ రోజు జల్సా ముఖ్యమనే మూర్ఖత్వం

భార్యని, పరువుని పణము పెట్టిన ధర్మ రాజుల భారత రాజకీయాలలో    
బిర్యానీ పాకెట్ కి, బీర్ బాటిల్ కి ఓటు నమ్ముట తప్పు కాదనుకునే ప్రజలు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి