On Sachin Tendulkar's Hundred of Hundreds
శత శతక పరుగు మెరుపుల ఓ సవ్య సాచీ
ధగ ధగ మని మెరిసె నీ బల్లె ఖడ్గము లేచీ
భగ భగ జ్వాల లెగిసి, భీతి కల్గె బౌలర్ల లోన
కసి కసిగ ఆడి కేళీ కళ వినోద విందు నిచ్చి నావు
జయ జయ నాదముల్ పలికె ఎల్ల ఉర్వి నీకు
మిల మిల మెరిసె యావత్ భారత ప్రజల కలలు
జగ జగమున లేరు నీకు సరి సాటి
ముసి ముసి నవ్వుల మురిసి పోయె భరత మాత
శత శతక పరుగు మెరుపుల ఓ సవ్య సాచీ
ధగ ధగ మని మెరిసె నీ బల్లె ఖడ్గము లేచీ
భగ భగ జ్వాల లెగిసి, భీతి కల్గె బౌలర్ల లోన
కసి కసిగ ఆడి కేళీ కళ వినోద విందు నిచ్చి నావు
జయ జయ నాదముల్ పలికె ఎల్ల ఉర్వి నీకు
మిల మిల మెరిసె యావత్ భారత ప్రజల కలలు
జగ జగమున లేరు నీకు సరి సాటి
ముసి ముసి నవ్వుల మురిసి పోయె భరత మాత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి