2, మార్చి 2012, శుక్రవారం

రాష్ట్రంలో అద్భుతం ...బయటకు వెళ్తే మహాద్భుతం : చిరంజీవి

అద్భుతాలు సృష్టించెనట ! తెలుగునాట చిరంజీవి, పర
మాద్భుతమె మరి మాయ మయ్యె ప్రజా రాజ్యము

యింట మునిగి నావు నమ్మిన ప్రజల ముంచి వంచించినావు
రచ్చ గెలవ బయలుదేరినావ? ఒ ముఠా మెస్త్రీ ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి