2, మార్చి 2012, శుక్రవారం

శ్రీ సాయి వైన్స్

సాయి వైన్స్ పేర మద్యం అమ్ము దౌర్భాగ్యమదేల
కసాయి మేలు కద, కుత్తుక కోసె నొక్కసారె

మత్తు వ్యాపారమున ప్రజలను చిత్తు చేయంగ, దైవ నామ మేల?
సొత్తు నార్జించ మోహాన ఆత్మ, పరమాత్మ యన్న విచక్షణ పోనేల ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి