24, అక్టోబర్ 2015, శనివారం

ప్రత్యేక హోదా : ప్రత్యేక మట్టీ, నీళ్ళు కాదోయ్‌ ! ప్రత్యేక హోదా కావాలోయ్ !





హోదా వాదాను మరవకన్నా                            
మాట యిచ్చినది మరవకన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
యేరు దాటి ఓడ తగలపెట్టొద్దోయ్

పొత్తు భారం కొంత మానుకు 
ప్రత్యేక హోదాకి ఎలుగెత్తవోయ్

దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

ప్రత్యేక మట్టీ, నీళ్ళు కాదోయ్‌
ప్రత్యేక హోదా కావాలోయ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి