2, మే 2014, శుక్రవారం

పావన కళ్యాణ మూర్తి, మర్మజీవి ల సంభాషణం




పావన కళ్యాణ మూర్తి, మర్మజీవి ల సంభాషణం
  రోజుకి  వోట్ల  ఎలెక్షన్ల మీటింగులన్నీ అయిపొయ్యాయ్.
 అలసిపోయిన పావన కళ్యాణ మూర్తి సోఫా లొ చతికిలబడి, ఫోన్ చేసాడు అన్నయ్య మర్మజీవికి.

కళ్యాణ మూర్తి : "....ఏందబ్బా అన్నోయ్ఎలా వుందిఎన్నికల ప్రచారం?"

మర్మజీవిబాగానే వుందిరా చిన్నా ..నీ అంత కాకపోయినా...ఎదో వుందిలే.
కళ్యాణ మూర్తి : అన్నయ్యోయ్మన అభిమానులూప్రజలూ భలే గొప్పోళ్ళునువ్ గమనించావో లేదో .
మర్మజీవిఎందుకనో?
కళ్యాణ మూర్తి : ఎందుకంటావేంటి అన్నాయ్నా స్పీచీల్లో  కేసీఆర్ మోడీని తిడితే తాట తీస్తా అన్నానా?
మర్మజీవి:అవును,అన్నావ్అయితే? (అమాయకంగా)
కళ్యాణ మూర్తి :  పిచ్చన్న అక్కడేవుంది మజాకా! .కేసీఆర్ మోడీని తిడితే తాట తీస్తా అన్నానా?
మరి నువ్వు కూడా మోడీని తిడుతున్నా నేను నిన్ను పల్లెత్తు మాట కూడా అన్లే విషయం మన సినీ గ్లామర్లో పడిపోయి  ప్రజలు విషయం మర్చిపోయారు.   పిచ్చి జనానికి మనమే అంటే...సినిమా హీరోలే దేవుళ్ళుమనకి ఎదుర్లేదు.
మర్మజీవిఅవున్లేరా ..అమాత్రం నాకూ తెల్సు..అందుకేగా పోలిటిక్స్ లో దూరింది.  
కళ్యాణ మూర్తి : అన్నాయ్.. పన్లో పనిమన బాగ్ బాబు అన్నయ్య  భజన్  పార్టీ లో జాయిన్ అయితే బావుంటుందని నావుద్దేశ్యం.  ఒక వేళ మనమిద్దరమూ కూడ మునిగి పోయినా వాడైనా ప్రభుత్వంలో వుంటాడు. 
మర్మజీవిఒరేయ్ ఎమైనా నువ్ భలే తెలివైనోడివిరా   
కళ్యాణ మూర్తి : అంతా నీ చలవే అన్నాయ్.యింకో విషయం మన కరణ్ కూజాని కూడా ఎదో ఒక పార్టీలో పెట్టేయాలి.వాడికెలాగూఆక్టింగు రాదు..వాడ్ని ఎన్నాళ్ళు సూపర్ స్టార్ అని మోస్తాం.   ప్రజలెలాగూ యిప్పటికే మన కుటుంబంయింకొన్ని కుటుంబాలవాళ్ళ రక్తంలోనే నటన కళా కౌశలం వుంది అని ఒప్పేసుకున్నారుఅలానే మనమూ , యింకొన్ని కుటుంబాలు వాళ్ళు మాత్రమే తెలుగోళ్ళని పరిపాలించగలరని నమ్మేస్తున్నారు.

మర్మజీవి విషయం ఆలోచిస్తా..
 విషయం చూసావా నిన్నూ ..నన్నూ బాబు విడదీసాడని ప్రజలు నమ్మేస్తున్నారుఅనుకోనీ..అనుకోనీబాబు ని అడిగాననిచెప్పు
 ఇక వుంటా.

కళ్యాణ మూర్తి :సరే అన్నయ్..బై ..బై గుడ్ నైట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి