తియ్యడు. ఒకవేళ తీయడానికి ప్రయత్నిస్తే, కల్యాణ్ బాబుక్కూడా సినిమాలు రాకుండా చిరంజీవిబాబు చేస్తాడు.
అయినా ఇదంతా ఫ్యామిలీ డ్రామా అని నా అభిప్రాయం. సింధియా కుంటుంబంలో ఒకరు కాంగ్రెస్‌లోనూ, ఇంకొకరు బీజేపీలోనూ వెలుగొందుతూ, రెండుపార్టీల్లోనూ ఏపార్టీ గెలిచినా family interestలను కాపాడుకోవడం జాతీయ డ్రామా. ఈ బాబులిద్దరిదీ తెలుగునేటివిటీతో సాగుతున్న మల్టీస్టారర్ మెగాపవర్ డ్రామా. ఇందులో మనమే కమెడియన్లం. వాళ్ళిద్దరూ హీరోలు.
తియ్యడు. ఒకవేళ తీయడానికి ప్రయత్నిస్తే, కల్యాణ్ బాబుక్కూడా సినిమాలు రాకుండా చిరంజీవిబాబు చేస్తాడు.
రిప్లయితొలగించండిఅయినా ఇదంతా ఫ్యామిలీ డ్రామా అని నా అభిప్రాయం. సింధియా కుంటుంబంలో ఒకరు కాంగ్రెస్‌లోనూ, ఇంకొకరు బీజేపీలోనూ వెలుగొందుతూ, రెండుపార్టీల్లోనూ ఏపార్టీ గెలిచినా family interestలను కాపాడుకోవడం జాతీయ డ్రామా. ఈ బాబులిద్దరిదీ తెలుగునేటివిటీతో సాగుతున్న మల్టీస్టారర్ మెగాపవర్ డ్రామా. ఇందులో మనమే కమెడియన్లం. వాళ్ళిద్దరూ హీరోలు.