(చెలిమి లేదు..చెలియ లేదు ట్యూన్లో )
ఎయిర్ పోర్ట్ లేదు, అసెంబ్లీ లేదూ...ఐఐటీ లేదూ
ఎయిర్ పోర్ట్ లేదు, అసెంబ్లీ లేదూ ...ఐఐటీ లేదూ
వున్నదంతా చీకటి చేసింది సోనియేగా...
వున్నదంతా చీకటి చేసి.. చెయ్యే యిచ్చింది...బొక్కే పెట్టిందీ
సాఫ్ట్ వేర్ లేదూ...ఫార్మా లేదూ...ఏమీ లేదాయె
బిజేపీ వచ్చే...కలువా పట్టీ.. చెవిలో పెట్టిందీ
బిజేపీ వచ్చే...కలువా పట్టీ... చెవిలో పెట్టిందీ
టీవిలన్నీ ఆపివేసి...నోళ్ళు మూశారు
టీవిలన్నీ ఆపివేసి... నోళ్ళు మూశారు..గోట్లో తోశారు
మరవకుండా బాధనంతా వోట్లలో చూపాలి... మరవకుండా బాధనంతా వోట్లలో చూపాలి..
గతము కన్నా వేగరముగా వృద్ధి చెందాలీ... గతము కన్నా వేగరముగా వృద్ధి చెందాలీ...
గుజరాత్ కెళ్ళే గేస్ అంతా ఆపి వేయాలీ... గుజరాత్ కెళ్ళే గేస్ అంతా ఆపి వేయాలీ...
మనకు ముందు ఫాక్టరీలు.. కట్టి వాడాలి.. మనకు
ముందు ఫాక్టరీలు కట్టి.. వాడాలి..
దారి ముందుకు విజయ ఫథము చేసుకోవాలీ ..విజయ గాథ చేయాలి
ఎయిర్ పోర్ట్ లేదు, అసెంబ్లీ లేదు...ఐఐటీ లేదూ
వున్నదంతా చీకటి చేసింది.. సోనియేగాదా.. రాహుల్! నీయమ్మే గాదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి