6, అక్టోబర్ 2013, ఆదివారం

కాటమ రాయుడా.. కదిరి నర్సింహుడా! ..‘కోతల రాయుడా” ‘ఇoద్రూ’డినంటివే


 హే….య్..!

కోతల రాయుడా ... ‘oద్రూడినంటివే  
కోతల రాయుడా ... ‘oద్రూడినంటివే  
కోతల రాయుడా ... ‘oద్రూడినంటివే  

మొండి ఘటంనువ్, నిన్ను నమ్మితి...
మొండి ఘటంనువ్, నిన్ను నమ్మితి...
మోసగాడువీడు.. ఓరి దేవుడా...
టాగోర్కాదు వీడు.. మోసగాడువీడు.. ఓరి దేవుడా...

ప్రజారాజ్యమనీ గోల చేస్తివీ...
రాకాసి సోనియా కాలు కింద పడీ చస్తివీ...
హిట్లర్వీడు.. ఓరి దేవుడా...
ముఠా మేస్త్రిగాడు మోసగాడు’.. ఓరి దేవుడా...

కాంగిరేసు కుళ్ళులోన కలిసి పోయి...  
కాంగిరేసు కుళ్ళులోన కలిసి పోయి... హొయ్.. హొయ్..హొయ్..  

ఆంధ్రవొళ్ల ప్రాణమెల్ల  సోనియాకి అమ్మినోడ...  
ఆంధ్రవొళ్ల ప్రాణమెల్ల  సోనియాకి అమ్మినోడ...  
మోసగాడువీడు.. ఓరి దేవుడా...మమ్ము అమ్మినోడ మోసగాడు  ఓరి దేవుడా...

ప్రజారాజ్యమనీ గోల చేస్తివీ...
రాకాసి సోనియా కాలు కింద పడీ చస్తివీ...
హిట్లర్వీడు.. ఓరి దేవుడా...
ముఠా మేస్త్రిగాడు మోసగాడు’.. ఓరి దేవుడా ...
హొయ్యా ...

1 కామెంట్‌: