సీమాంధ్రుడ లేవరా...పక్షపాతమాపగా...
సీమాంధ్రుల హక్కు కోరి పోరాటము
చేయరా...
దారుణ వోట్ల కాండకు నువ్ బలి
కావద్దురా...
డిల్లి చేయు దారుణాన్ని
యింకనైన చూడరా...
రాహులొద్దు...సోనియెద్దు...
హక్కు నీది ముందురా...
హక్కు నీది ముందురా...
ఎవరు వారు? ఎచటి వారు?
యిటు వచ్చిన ఇటలి వారు... యిటు
వచ్చిన ఇటలి వారు...
మన గుండెల మంట పెట్టి, ఓట్లు
దోచె దొంగలీళ్ళు
అంధ్ర భవిత, సీమ భవిత కొల్ల
గొట్టు దుండగోళ్లు
ఎవరు వారు? ఎచటి వారు? యిటు
వచ్చిన ఇటలి వారు
తగిన వ్యూహమెత్తరా...
తగిన వ్యూహమెత్తరా...
హక్కులన్ని పొందరా...
హక్కులన్ని పొందరా...
నీ హక్కు...నీ వంతూ...
నీదేయని చాటించీ...
నీదేయని చాటించీ...
ప్రతి మనిషీ తొడలు గొట్టి
ఢిల్లి దురుసు మట్టు బెట్టి
ఢిల్లి దురుసు మట్టు బెట్టి
సమ న్యాయం పట్టుబట్టి
భుజం భుజం కట్టుగట్టి
సింహాలై గర్జించాలీ...
సింహాలై గర్జించాలీ...
సరి న్యాయం సాధించాలీ...
సరి న్యాయం సాధించాలీ...
వందే మాతరం... వందే
మాతరం...
(శ్రీ శ్రీ కి నమస్కరిస్తూ ...)
Very Good. In this connection I would like to say that there is an immediate necessity of forming a political party to take care of the interests of Seemandhra People. All the present political parties cheated the public, and playing a blame game on each other. The only party with some transparency and integrity is Lok Satta Party. In the absence of a new political party, we may support Lok Satta.
రిప్లయితొలగించండి