నమో..నమో.. మోఢీ... ఓ నరేంద్ర
మోఢీ
చలో... చలో...డిల్లీ ..
యిక నీవె మాకు తోడూ
సకల జనుల భాధలూ.. అంతమొందించగా...
కుటిల కుటుంబ పాలనా ..అంతమొందించరా..
నమో..నమో.. మోఢీ... ఓ నరేంద్ర
మోఢీ
చలో... చలో...డిల్లీ ..
యిక నీవె మాకు తోడూ
భరత మాత కేలరా ఇటలి మనిషి
దాస్యమూ...
జగతి నేడ చూపరా యింత
వైపరీత్యమూ...
సిగ్గులేని కాంగ్రెసీలు కానివారి
కాళ్ళు పట్టి
జాతి పరువు పణం పెట్టి,
నీతినంత నీటముంచి
దేశాన్నే దోచేస్తే... దేశాన్నే
దోచేస్తే..
కదలరా నీవు భరత మాత
గుండెవై
కదలరా నీవు భరత మాత
వాక్కువై
రాకుమార రాజ్యము... రాతి
యుగపు లక్షణం
ప్రతిభవున్న నేతకి... అది
ఆదిలోనె సమాధి
కరం చంద్ గాంధి లేని గాంధి
కుటుంబ గాలానికి
ఖర్మ కాలి, చిక్కుకుని
చిక్కుల్లో చితికిపోవు నీవు
వదలరా వంశాంకురాల శాలలను
వదలరా దుష్ట హస్త ఛాయలను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి