మెగా స్టారు కొడుకు రోయ్
మేఘాలలో కారు నడపునోయ్
ఎదురొచ్చిన ప్రజల్నీ ఎడాపెడా పీకునోయ్
ఎదగలేని మనిషిరోయ్ ఎగిసిపడే డాబురోయ్
స్టేటు రౌడీ కొడుకురోయ్
స్టంట్ లాడు పొగరు రోయ్
చెట్టు పేరు చెప్పి కాయలమ్మె సరుకురోయ్
అయ్య పేరు చెప్పి పబ్బం గడుపు రోతరోయ్
ఓవరేక్షనా? తప్పు తప్పు...అసలు ఏక్షను తెలిస్తే కదా ఓవరేక్షను చెయ్యడానికి
రిప్లయితొలగించండిWell Said Sir
రిప్లయితొలగించండి