16, జులై 2012, సోమవారం

ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి ...చీకటమ్మ చీడలో రాష్ట్ర ప్రజలు


ఇందిరమ్మ బాటలో ముఖ్యమంత్రి
చీకటమ్మ చీడలో రాష్ట్ర ప్రజలు

ఇందిరమ్మ బాటలో యమ్ ఎల్ ఏ లు
మద్యమమ్ము బాటలో రాష్ట్రప్రగతి  

ఇందిరమ్మ బాటలో నాయకులు
రాజీవ్ భజనయే ముక్తి  మార్గము   
సోనియమ్మ తోటలో దిష్టి బొమ్మలు
ప్రియాంకమ్మ పాటతో భజన కచేరీలు
రాహులయ్య రాక కోసము ఎదురు చూపులు

డెమోక్రసీ ! నీవు కుటుంబ రాజకీయ రాబందుల మధ్య హతం !
డెమోక్రసీ ! నీవు హిపోక్రసీల మధ్య, బంధువుల బందీవయి, ఖతం !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి