16, జులై 2012, సోమవారం

ఐఏఎస్ లను కాల్చేయాలన్న మంత్రి

అయ్యే ఎస్ ల మీద కస్సుబుస్సులా వేంకటేశా?
అయ్యే కొద్ది పనులూ ఆగిపోతాయ్ ఓ వేంకటేశా !
అయ్యా, కాల్చేస్తే కష్టాలు తీరుతాయా ఓ  వేంకటేశా !
అయ్యో ! ఈ వెంకటేష్ కి కొద్ది బుద్ధి నీయు ఓ వెంకటేశా!

కాల్చమని కాదు మంత్రి చేసినది  నిన్ను
కూల్చ వద్దు ప్రభుత్వాధికారుల మనసులను
పేల్చ వద్దు పేలవమైన మాటల తూటాలు
పీల్చ కుంటే చాలు నీవు ప్రజల ప్రాణాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి