14, జూన్ 2012, గురువారం

ఉపాసన, 'చరణ' దాసురాలాయె...

ఉపాసన, 'చరణ' దాసురాలాయె అందరి దీవెనలతో 
ఉపవాసములు కడతేరె చరణునకు, ఉపాసన ప్రాప్తమవగ
జపములు ఫలియించె యిరువురివి, జనుల్ మెచ్చగ
తపస్సు అభిమానులదిక, వెండి తెర మీన ఈ జంటను చూడ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి