కళ్ళు మూసుకున్న కభోధ నేతలార
కనపడ లేదా కన్నతల్లుల ఆవేదన ?
చెవులు మూసుకున్న చెత్త నేతలార
చెడు చేయటానికి నేతలైనారా ?
పరకలు, చాటలు, చీపుర్లు... లేస్తున్నాయ్ ..లేస్తున్నాయ్
చాటలతో చెంప పగులగొట్టి
చీపుర్లతో చీడ వదుల గొట్టి
పరకలతో పాతిపెట్ట
మహిళ లొస్తున్నారు
మహిళ లు లే స్తున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి