గనులే దోచి ప్రజలను మాపి పాపుడ వయనావు...
పరమ పాపుడ వయనావు....
గర్వం పెరిగి...సర్వం నీవుగ కర్నాటకం ఆడావూ
జగన్న్నాటకం ఆడవూ ...
ఖనిజం దోచీ నిజమే దాచి దానావుడయినావూ ..దానావుడయినావూ
కథలే చెప్పి భూములు మింగే నీ రోజులు పోయాయీ ఆ రోజులు పోయాయీ
ధనమే మదమై మదమే పెరిగి దేవునికే టోపీ పెట్టావూ స్వర్ణ కిరీటపు టోపీ పెట్టవూ
జనమే తరిమి జగమే ఊరిమీ దేముడు అడిగే రోజే వచ్చినదీ...ఆ రోజే వచ్చినదీ
న్యాయం వచ్చీ నిజమే గెలిచే కాలం వచ్చినదీ మంచి కాలం వచ్చినదీ
దేశం కోసం న్యాయం కోసం నీకు జైలే నిలయం అది జాతికి పదిలం
గనులే దోచి ప్రజలను మాపి పాపుడ వయనావు...
పరమ పాపుడ వయనావు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి