13, జనవరి 2015, మంగళవారం

హాపీ పొంగల్ అనుచు పొంగిపోవుద వేమిరా





1 కామెంట్‌:

  1. బాగా చెప్పారు మీరు. నా స్నేహితులు, సహోద్యోగులు, నా దగ్గర పనిచేస్తున్నవారు ఎవరైనా పొంగల్ అంటే నేను సంక్రాంతి అని సరిదిద్దుతుండేవాడిని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి 2015 సెలవుదినాల పట్టికలోనూ సంక్రాంతితో పాటూ పొంగల్ అని కూడా వ్రాసుంది. అనాలోచితం. అనవసరమైన అనుకరణ కాలక్రమేణా తెలుగు పదాలు మరుగున పడిపోయేట్లు చేస్తుంది. దురదృష్టకరం.

    రిప్లయితొలగించండి