మనవాళ్ళు (అంటే తెలుగువాళ్ళు) అమెరికా కంపెనీల్లో జెండా పాతేస్తే, వాళ్ళ గురించి ఆహా ఓహో అని తెగ పొగిడేసుకుంటం. అదే మనదేశంవాడైనా, వేరే రాష్ట్రంవాడితో తెలుగు సినిమాలు తీస్తే మనం సహించలేం. పక్కరాష్ట్రంలో, శివసేనవాళ్ళు South Indians మీద దాడి చేస్తే, అది అన్యాయం అంటాం. ఇంకా రాయాలంటే చాలా ఉంది.
తెలుగు సినిమాలో విలన్లు, ముఖ్యంగా హీరొయిన్లు లను దిగుమతిచేస్కున్నట్టే హీరోలను కూడా ఎందుకు దిగుమతి చేస్కోకూడదు ? డబ్బింగ్ సినిమాల హీరోలను వదిలిపెట్టండి. మన నట వంశ పుత్ర రత్నాలలో నటన వారి రక్తంలో , వంశాలలో ప్రవహిస్తుంటే , హిందీ సినిమాల్లో , వేరే భాషల్లో నటించి వారి గొప్పలను రుజువు చేసుకోవాలి
మనవాళ్ళు (అంటే తెలుగువాళ్ళు) అమెరికా కంపెనీల్లో జెండా పాతేస్తే, వాళ్ళ గురించి ఆహా ఓహో అని తెగ పొగిడేసుకుంటం. అదే మనదేశంవాడైనా, వేరే రాష్ట్రంవాడితో తెలుగు సినిమాలు తీస్తే మనం సహించలేం. పక్కరాష్ట్రంలో, శివసేనవాళ్ళు South Indians మీద దాడి చేస్తే, అది అన్యాయం అంటాం. ఇంకా రాయాలంటే చాలా ఉంది.
రిప్లయితొలగించండితెలుగు సినిమాలో విలన్లు, ముఖ్యంగా హీరొయిన్లు లను దిగుమతిచేస్కున్నట్టే హీరోలను కూడా ఎందుకు దిగుమతి చేస్కోకూడదు ? డబ్బింగ్ సినిమాల హీరోలను వదిలిపెట్టండి. మన నట వంశ పుత్ర రత్నాలలో నటన వారి రక్తంలో , వంశాలలో ప్రవహిస్తుంటే , హిందీ సినిమాల్లో , వేరే భాషల్లో నటించి వారి గొప్పలను రుజువు చేసుకోవాలి
రిప్లయితొలగించండి