4, ఆగస్టు 2013, ఆదివారం

దిగ్గీ రాజురోయ్ ..బుగ్గీ బూజు పూసినాడురోయ్


ఓరన్న కాంగిరేసురో...కస్సూమనీ కాటేసినాదిరో
ఓరన్న కాంగిరేసురో...కంగూ తినిపించినాదిరో

ఓరన్న హస్తమంటివీ...గొప్పా హస్తమంటివీ
ఓరన్న మస్తు మస్తుగా... డొక్కాలోన తంతిరీ

ఓరన్న ఓట్ల కోసమూ... చీకట్లూ నింపినారు
ఓరన్న ఓట్ల కోసమూ...నిప్పెట్టీ నవ్వినారు

ఓరన్న రాహుడంట రోయ్
ఓరన్న రాహువేను నిజమురోయ్

ఓరన్న సోనియంట రోయ్
ఓరన్న మునిగి పోతిరోయ్

ఓరన్న దిగ్గీ రాజు అంటరోయ్
ఓరన్న బుగ్గీ బూజు పూసినాడురోయ్

ఓరన్న మన్మోహనుడూ అంట రోయ్
ఓరన్న మన్నూ నోట్ల కొట్టినాడురోయ్

ఓరన్న బొత్స చూస్తివా
ఓరన్న కాస్త మేలుకో

ఓరన్న చిరంజీవి చూస్తివా
ఓరన్న చిర్రు ఏమి ఎత్తదా

ఓ అక్క పురందరీ
మన హక్కూలన్నీ తెస్తావా

ఓరన్న చంద్రబాబు...ఎక్కడా
నీ దమ్మూ యిపుడు చూపవా  









2 కామెంట్‌లు: