13, ఫిబ్రవరి 2012, సోమవారం

భవానీ ద్వీపం


'ప్రజా రాజ్య' కాంక్షలు విలీనమయ్యే కాంగ్రెసు లోన
ప్రజల ద్వీపం... భవానీ ద్వీపం లీన మాయె 'ప్రజా రాజ్యాన'
'గంట' మ్రోగెను ద్వీపంబున  ...'చిరు' ఆశలె పెను ఆశలు కాగ
'ప్రత్యూషో' దయమాయే నాయక ప్రజ సంతసించగ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి